Saturday, May 26, 2007

Rajeeva netraya

ప|| రాజీవ నేత్రాయ రాఘవాయ నమో | సౌజన్య నిలయాయ జానకీశాయ ||
చ|| దశరథ తనూజాయ తాటక దమనాయ | కుశిక సంభవ యజ़్జ గోపనాయ |
పశుపతి మహా ధనుర్భంజనాయ నమో | విశద భార్గవరామ విజయ కరుణాయ ||
చ|| భరిత ధర్మాయ శుర్పణఖాంగ హరణాయ | ఖరదూషణాయ రిపు ఖండనాయ |
తరణి సంభవ సైన్య రక్షకాయనమో | నిరుపమ మహా వారినిధి బంధనాయ ||
చ|| హత రావణాయ సంయమి నాథ వరదాయ | అతులిత అయోధ్యా పురాధిపాయ |
హితకర శ్రీ వేంకటేశ్వరాయ నమో | వితత వావిలిపాటి వీర రామాయ ||

in english:

pa|| rAjIva nEtrAya rAGavAya namO | saujanya nilayAya jAnakISAya ||
ca|| daSaratha tanUjAya tATaka damanAya | kuSika saMBava yaj~ja gOpanAya |
paSupati mahA dhanurBaMjanAya namO | viSada BArgavarAma vijaya karuNAya ||
ca|| Barita dharmAya SurpaNaKAMga haraNAya | KaradUShaNAya ripu KaMDanAya |
taraNi saMBava sainya rakShakAyanamO | nirupama mahA vArinidhi baMdhanAya ||
ca|| hata rAvaNAya saMyami nAtha varadAya | atulita ayOdhyA purAdhipAya |
hitakara SrI vEMkaTESvarAya namO | vitata vAvilipATi vIra rAmAya ||



ప|| రాజీవ నేత్రాయ రాఘవాయ నమో | సౌజన్య నిలయాయ జానకీశాయ ||

రాజీవ నేత్రాయ - tamarala vanti kannulu kalavaadaa
రాఘవాయ నమో - oh raghava, neeku namaskaram
సౌజన్య నిలయాయ - soujanyam ane gunam kalavada
జానకీశాయ - janaki devi ki prabhuvaina vada

చ|| దశరథ తనూజాయ తాటక దమనాయ | కుశిక సంభవ యజ़్జ గోపనాయ |
పశుపతి మహా ధనుర్భంజనాయ నమో | విశద భార్గవరామ విజయ కరుణాయ ||

దశరథ తనూజాయ - dasarathuni putrudaa
తాటక దమనాయ - thatakanu champina vadaa
కుశిక సంభవ యజ़్జ గోపనాయ - viswamitruni yagnam kapadina vaadaa

పశుపతి మహా ధనుర్భంజనాయ నమో - sivuni villu virichina ramaa...neeku namaskaramu

విశద భార్గవరామ విజయ కరుణాయ - parasu ramuni sakthini grahinchi atanini karuninchina vaadaa


చ|| భరిత ధర్మాయ శుర్పణఖాంగ హరణాయ | ఖరదూషణాయ రిపు ఖండనాయ |
తరణి సంభవ సైన్య రక్షకాయనమో | నిరుపమ మహా వారినిధి బంధనాయ ||


భరిత ధర్మాయ - chitrakootam lo bharathuniki dharma sookshmalu vivarinchina vada
శుర్పణఖాంగ హరణాయ - soorphanka mukku chevulu harinchina vaadaa
ఖరదూషణాయ రిపు ఖండనాయ - khara dooshana ane 14000 rakshasulanu champina vaadaa

తరణి సంభవ సైన్య రక్షకాయనమో - sooryuni putrudaina sugreevuni sainyamunu rakshinchina vaadaa neeku namaskaramu

నిరుపమ మహా వారినిధి బంధనాయ - sari lenatuvanti goppa vaaridhini nirminchina vaadaa

చ|| హత రావణాయ సంయమి నాథ వరదాయ | అతులిత అయోధ్యా పురాధిపాయ |
హితకర శ్రీ వేంకటేశ్వరాయ నమో | వితత వావిలిపాటి వీర రామాయ ||

హత రావణాయ  - ravanudini champina vaadaa
సంయమి నాథ వరదాయ - samyami ( baagaa niyaminche vaadu) naathudu ( yamudu) - rama avathara samapti lo yamudu brahmana rupam lo ramuni vaddhaku vastadu. aa yamudini anugrahinchi avataram parisamapti chestanu ani cheppamantadu chaturmukha brahma garitho.

oka vela samyami nathudu yamudini kadu, yamudi kante paina parama sivudu untadu niyamanam ki anukunela aithe ravanunni champina ventane, devatalu andaru vachi inka avataram parisamapti cheseyi rama, maa pani chesi pettesavu ante, okka parama sivudu maatrame, kastha alochinchandarraa, akkada ayana bhulokam lo chakka bettavalasina panulu unnayi ga, ani chepte, valmiki kudaa parama sivudini " SHADARTHA NAYANA: SREEMAAN" ani pogudutharu. so alaa teesukunnaa, vaari korika ni manninchina vaadaa ani vastundi.

అతులిత అయోధ్యా పురాధిపాయ - goppadaina ayodhya puramunu palinchina vaadaa
హితకర శ్రీ వేంకటేశ్వరాయ నమో - maaku manchi chese sri venkateswara, neeku namaskaramu
వితత వావిలిపాటి వీర రామాయ
vistaramaina veerathvam tho vunna vaavilipaaTi Rama ani artham...

Now the point is vaavilipaaDu is nothing but vaayalpaDu (now our Govt fellows changed this name to Vaalmiki Puram) in chittoor district, where Sri Pattabhi Ramaswami temple is very famous and is maintained by TTD fellows. This place is just 100 Km from Tirupati city and worth watching.

3 comments:

Radhika Manikonda said...

Thank you very much for this beautiful Kirtana. I am fortunate to have landed on this site today, looking for this very song :)

భాను said...

నారాయణ గారు,
మీ బ్లాగు చాలా బాగుంది. మీరు కీర్తనలని విశదపరుస్తున్న తీరు కూదా చాలా బాగుంది.
ఈ కీర్తనలో
"సంయమి నాథ వరదాయ" అనే పాదానికి మీరు సూచించిన అర్ధం సరిపోతున్నా దాన్ని ఇలా కూదా చెప్పొచ్చేమో ఆలొచించండి..
"సంయమి" అంటే ముని అని అర్ధం కదా. రామాయణంలో మునులని రాముడు ప్రత్యక్షంగా కాపాడిన సందర్భాలు రెండు(నాకు గుర్తున్నంత వరకూ.) మొదటిది విస్వామిత్ర యాగ రక్షణం, రెండోది ముని వేషంలో ఉన్న భరతుడిని కాపాడటం(భరతుడు ప్రాయోపవేశం చేస్తుంటే రాముడు ఆపుతాడు).
ఈ కీర్తన కూడా రామాయణం జరిగిన క్రమంలో ఉండటమూ, ఇంకా విస్వామిత్రుడి గురించి ఈ కీర్తనలో అంతకు ముందే చెప్పటం వల్ల ఇది "భరతుణ్ణి కాపాడిన వాడా" అని కీర్తించినట్టుగా నాకు తోచింది.

మీరు ఇలాగే మరిన్ని కీర్తనలని సామాన్యులకు కూడా అర్ధమయ్యేలా రాయాలని కోరుకుంటున్నాను.

SUBRAHMANYAMKVS said...

ee site lo mee presentation chala slaghaneeyanga undi, thank u for the present and future contents